We hate dating or marriage with beards and tattoos.
Tattoo: The bigger the tattoo, the higher the risk of cancer
Depending on the size of the tattoo on your body, the risk of cancer increases. The bigger the tattoo, the higher the risk of cancer.
The risk of cancer was 62 percent higher among those who had tattoos compared to those who did not.
In particular, tattoos increase the risk of skin cancer by 137 percent, while the risk of blood cancer increases by 173 percent.
When the ink used for tattooing gets mixed with other cells in the skin, there are serious consequences, which can lead to cancer.
Black ink is usually used for tattooing, the carbon black in this ink is carcinogenic.
Azo compounds are released from the tattoo when it is exposed to sunlight or laser treatment is used to remove the tattoo. These spread in the body and increase the risk of cancer.
Inflammation in the tattooed area can have a negative effect on cell production in the long run. Due to this, the number of cells increases tremendously, which leads to skin and blood cancers, he warned.
Tattoo: టాటూ ఎంత పెద్దగా ఉంటే క్యాన్సర్ ముప్పు అంత ఎక్కువ.
మీ శరీరంపై వేయించుకునే టాటూ పరిమాణాన్ని బట్టి క్యాన్సర్ ముప్పు అంతగా పెరుగుతుంద. టాటూ ఎంత పెద్దగా ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం అంతగా పెరుగుతుంద.
టాటూ వేయించుకోని వారితో పోలిస్తే టాటూ వేయించుకున్న వారిలో క్యాన్సర్ ముప్పు ఏకంగా 62 శాతం ఎక్కువ.
ప్రధానంగా టాటూలతో చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు 137 శాతం పెరుగుతుంద, బ్లడ్ క్యాన్సర్ ముప్పు అయితే ఏకంగా 173 శాతం పెరుగుతుంద.
టాటూలు వేసేందుకు వాడే సిరా చర్మంలోని ఇతర కణాలతో కలిసినప్పుడు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయ, ఇది క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఎక్కువ.
సాధారణంగా టాటూలు వేసేందుకు నల్ల సిరా ఉపయోగిస్తారని, ఈ సిరాలోని కార్బన్ బ్లాక్ క్యాన్సర్ కారకమ.
టాటూపై సూర్యరశ్మి పడినప్పుడు లేదా టాటూను తొలగించేందుకు లేజర్ చికిత్స తీసుకున్న సందర్భంలో ఆ టాటూ నుంచి అజో కాంపౌండ్స్ విడుదలవుతాయ. ఇవి శరీరంలో విస్తరించి క్యాన్సర్ ముప్పును మరింత పెంచుతాయ.
టాటూ వేసుకున్న ప్రాంతంలో ఏర్పడే వాపు దీర్ఘకాలంలో కణాల ఉత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుంద. దీనివల్ల కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంద, ఇది చర్మం, బ్లడ్ క్యాన్సర్ లకు దారితీస్తుంద.